ప్రజలకు ప్రజాప్రతినిధులు, అధికారుల శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2022-08-31T06:06:04+05:30 IST

వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, డీసీసీ అధ్యక్షుడు సుధాకర్‌బాబు, మేయర్‌ బీవై రామయ్య, కలెక్టర్‌ కోటేశ్వరరావు, జాయింట్‌ కలెక్టర్‌ రామసుంద ర్‌రెడ్డి, శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజలకు ప్రజాప్రతినిధులు, అధికారుల శుభాకాంక్షలు

కర్నూలు(కలెక్టరేట్‌)/అర్బన్‌/న్యూసిటీ, ఆగస్టు 30: వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, డీసీసీ అధ్యక్షుడు సుధాకర్‌బాబు, మేయర్‌ బీవై రామయ్య, కలెక్టర్‌ కోటేశ్వరరావు, జాయింట్‌ కలెక్టర్‌ రామసుంద ర్‌రెడ్డి, శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడు అందరికీ సకల శుభాలు కలగాలని వారు ఆకాంక్షించారు.


Updated Date - 2022-08-31T06:06:04+05:30 IST