బాలిక కిడ్నాప్‌

ABN , First Publish Date - 2022-03-05T05:50:16+05:30 IST

పట్టణంలోని రామలక్ష్మీకొట్టాలలో నివాసం ఉంటున్న బాలికను అబ్దుల్లా అనే వ్యక్తి కిడ్నాప్‌ చేసినట్లు బాలిక పినతండ్రి రసూల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ శుక్రవారం తెలిపారు.

బాలిక కిడ్నాప్‌

ఆళ్లగడ్డ్డ, మార్చి 4: పట్టణంలోని రామలక్ష్మీకొట్టాలలో నివాసం ఉంటున్న బాలికను అబ్దుల్లా అనే వ్యక్తి కిడ్నాప్‌ చేసినట్లు బాలిక పినతండ్రి రసూల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. బాలిక తోటి పిల్లలతో  ఆడుకుంటుండగా ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఎస్‌ఐ చెప్పారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.



Updated Date - 2022-03-05T05:50:16+05:30 IST