గ్యాస్ సిలిండర్ పేలి మహిళ మృతి

ABN , First Publish Date - 2022-05-25T01:42:24+05:30 IST

తుగ్గలి మండలం జొన్నగిరిలో ప్రమాదవశాత్తు ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి ఇల్లు కూలి ఓ మహిళ మృతి చెందింది. శిధిలాల కింద నలుగురు

గ్యాస్ సిలిండర్ పేలి మహిళ మృతి

కర్నూలు: తుగ్గలి మండలం జొన్నగిరిలో ప్రమాదవశాత్తు ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) పేలింది. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి ఇల్లు కూలి ఓ మహిళ మృతి చెందింది. శిధిలాల కింద నలుగురు చిన్నారులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు స్థానికులు శిధిలాలను తొలగిస్తున్నారు. 

Updated Date - 2022-05-25T01:42:24+05:30 IST