హైకోర్టు జడ్జిలను కలిసిన కలెక్టర్
ABN , First Publish Date - 2022-01-13T05:51:26+05:30 IST
స్టేట్ గెస్ట్‌హౌస్‌లో హైకోర్టు జడ్జిలు జస్టిస్ ఎం.రంగారావు, జస్టిస్ కె.విజయ లక్ష్మిని బుధవారం కలెక్టర్ పి.కోటేశ్వ రరావు, మొదటి అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు.
కర్నూలు(కలెక్టరేట్), జనవరి 12: స్టేట్ గెస్ట్‌హౌస్‌లో హైకోర్టు జడ్జిలు జస్టిస్ ఎం.రంగారావు, జస్టిస్ కె.విజయ లక్ష్మిని బుధవారం కలెక్టర్ పి.కోటేశ్వ రరావు, మొదటి అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమానికి ముందు హైకోర్టు జడ్జిలు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్ వెంట హెచఎనఎస్‌ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున, కర్నూలు తహసీల్దార్ రమేష్‌బాబు ఉన్నారు.