చంద్రబాబు సీఎం కావడం ఖాయం

ABN , First Publish Date - 2022-10-07T06:03:12+05:30 IST

రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజ యం సాధించి చంద్రబాబు సీఎం కావడం ఖాయమని టీడీపీ జోన్‌-5 మీడియా ఇన్‌చార్జి బీవీ వెంకటరాముడు పేర్కొన్నారు.

చంద్రబాబు సీఎం కావడం ఖాయం

టీడీపీ జోన్‌-5 మీడియా ఇన్‌చార్జి బీవీ వెంకటరాముడు

కర్నూలు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజ యం సాధించి  చంద్రబాబు సీఎం కావడం ఖాయమని టీడీపీ జోన్‌-5 మీడియా ఇన్‌చార్జి బీవీ వెంకటరాముడు పేర్కొన్నారు. గురువారం కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంక టేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డిలను కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.


Updated Date - 2022-10-07T06:03:12+05:30 IST