బీజేపీకీ గెలుపు అవకాశాలున్నాయి..బీజేపీ నాయకుడు సత్యకుమార్
ABN , First Publish Date - 2022-06-22T02:04:48+05:30 IST
కర్నూలు: ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని బీజేపీ నాయకుడు సత్యకుమార్ పేర్కొన్నారు. గతంలో బీజేపీ గెలిచిందని చెప్పారు.వైసీపీకి గెలుపు ధీమా ఉంటే..
కర్నూలు: ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని బీజేపీ నాయకుడు సత్యకుమార్ పేర్కొన్నారు. గతంలో బీజేపీ గెలిచిందని చెప్పారు.వైసీపీకి గెలుపు ధీమా ఉంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆత్మకూరులో ఎందుకు తిష్ఠవేశారని ప్రశ్నించాు. ఇక సంక్షేమ పథకాలు కొనసాగించలేమని, అయితే గెలిచి తీరాలన్న కశితో ఓటర్లకు డబ్బు ఆశ చూపుతున్నారు.