హత్య కేసులో నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2022-08-04T06:03:26+05:30 IST

మండలంలోని గోర్లగుట్ట గ్రామానికి చెందిన పలుకూరు నాగమ్మ హత్య కేసులో నిందితుడు గజ్జి నాగమధుసూదన్‌ ను బుధవారం అరెస్టు చేసినట్లు బేతంచెర్ల సీఐ ప్రీతం రెడ్డి తెలిపారు.

హత్య కేసులో నిందితుడి అరెస్టు

బేతంచెర్ల, ఆగస్టు 3: మండలంలోని గోర్లగుట్ట గ్రామానికి చెందిన పలుకూరు నాగమ్మ హత్య కేసులో నిందితుడు గజ్జి నాగమధుసూదన్‌ ను బుధవారం అరెస్టు చేసినట్లు బేతంచెర్ల సీఐ ప్రీతం రెడ్డి తెలిపారు. బనగానపల్లె రహదారిలోని చెలిమ సమీపంలో ఉన్న కాశినాయన ఆశ్రమం వద్ద నిందితున్ని అరెస్టు చేసి డోన్‌ కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించామన్నారు.  

Updated Date - 2022-08-04T06:03:26+05:30 IST