Chandrababu: వరుసగా ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం చాలా బాధకరం

ABN , First Publish Date - 2022-12-25T08:40:26+05:30 IST

నటుడు చలపతిరావు(Actor Chalapathy Rao) మృతిపట్ల టీడీపీ అధినేత, మాజీ సీఎం

Chandrababu: వరుసగా ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం చాలా బాధకరం

అమరావతి: నటుడు చలపతిరావు(Actor Chalapathy Rao) మృతిపట్ల టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు(TDP leader and former CM Chandrababu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో(Telugu film industry) రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం విషాదకరమని అన్నారు. చలపతిరావు మృతి సినీ రంగానికి తీరని లోటు. చలపతిరావు కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - 2022-12-25T08:47:32+05:30 IST