స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు సత్కారం

ABN , First Publish Date - 2022-08-15T06:26:52+05:30 IST

స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు సత్కారం

స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు సత్కారం
చౌడవరపు మల్లికార్జునరావు, తూమాటి జయనరసింహాచార్యులును సత్కరిస్తున్న తాతయ్య

జగ్గయ్యపేట: 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో కలెక్టర్‌ మహంతిపై బాంబు దాడిచేసిన జగ్గయ్యపేటకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు చౌడవరపు బాపనయ్య, తూమాటి యోగానం దాచార్యుల వారసులు చౌడవరపు మల్లికార్జునరావు, తూమాటి జయనరసింహాచార్యులును వాసవీ సేవా సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు కాకరపర్తి సోమేశ్వ రరావు ఆధ్వర్యంలో సత్యసాయి ప్రార్థనా మంది రంలో మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య సత్కరిం చారు. నూకల కుమార్‌రాజా, పెను గొండ రామకృష్ణ,  సత్యనారాయణ, కొండా పాల్గొన్నారు. Updated Date - 2022-08-15T06:26:52+05:30 IST