రేపు ఆర్యవైశ్య వివాహ పరిచయ వేదిక
ABN , First Publish Date - 2022-11-12T00:56:55+05:30 IST
వాసవీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదికను నిర్వహి స్తున్నట్టు ఆ సంఘం ప్రధానకార్యదర్శి వక్కలగడ్డ భాస్కరరావు శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు.
ధర్నాచౌక్, నవంబరు 11: వాసవీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదికను నిర్వహి స్తున్నట్టు ఆ సంఘం ప్రధానకార్యదర్శి వక్కలగడ్డ భాస్కరరావు శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు. భవానీపురం, శివాలయం దగ్గర వాసవీ కల్యాణ మండపంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గం టల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 80743 59820, 92464 99154, 91823 16636 నంబర్లలో సంప్రదిం చాలని, అవకాశాన్ని ఆర్యవైశ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.