Vijayawada: సిద్ధార్థ మెడికల్ కాలేజ్ హౌస్ సర్జన్ అదృశ్యం...
ABN , First Publish Date - 2022-12-21T14:39:24+05:30 IST
విజయవాడ: సిద్ధార్థ మెడికల్ కాలేజ్ (Siddhartha Medical College)లో హౌస్ సర్జన్ (House Surgeon) చేస్తున్న అమూల్య అదృశ్యమయ్యారు.
విజయవాడ: సిద్ధార్థ మెడికల్ కాలేజ్ (Siddhartha Medical College)లో హౌస్ సర్జన్ (House Surgeon) చేస్తున్న అమూల్య అదృశ్యమయ్యారు. హౌస్ సర్జన్ హాస్టల్ రూమ్‌లో సూసైడ్ నోట్ లభ్యమైంది. విద్యార్థి అమూల్య స్వస్థలం తెలంగాణ (Telangana)లోని జహీరాబాద్... ఒక ఏడాది పాటు హౌస్ సర్జన్ చేయడానికి అమూల్య విజయవాడ సిద్ధార్థ మెడికల్ ప్రభుత్వ కళాశాలకు వచ్చారు. సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపల్ విఠల్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపల్ విజయవాడ సెంట్రల్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.