కలెక్టర్‌ చాంబర్‌ కొత్తగా..

ABN , First Publish Date - 2022-06-10T06:24:51+05:30 IST

కలెక్టర్‌ చాంబర్‌ కొత్తగా..

కలెక్టర్‌ చాంబర్‌ కొత్తగా..

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : కలెక్టర్‌ చాంబరుకు నూతన సొబగులు సమకూరాయి. మచిలీపట్నం కేంద్రంగా కృష్ణాజిల్లా ఏర్పడిన అనంతరం కలెక్టర్‌ చాంబరును ఆధునికీకరించారు. దీంతో ఇప్పటివరకు కలెక్టర్‌ డీఆర్వో చాంబరులో విధులు నిర్వహించారు. గురువారం నూతన చాంబరులోకి ప్రవేశించారు. ఇకపై ఆయన ఇక్కడి నుంచే పాలన సాగిస్తారు.

Updated Date - 2022-06-10T06:24:51+05:30 IST