ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలి

ABN , First Publish Date - 2022-05-24T06:28:04+05:30 IST

వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబును అరె స్టు చేసి డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేయాలంటూ మోపిదేవిలో టీడీపీ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో సోమవారం రాత్రి నిరసన తెలిపారు.

ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలి

  మోపిదేవిలో కొవ్వొత్తులతో నిరసన 

మోపిదేవి, మే 23 : వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబును అరె స్టు చేసి డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేయాలంటూ మోపిదేవిలో టీడీపీ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో సోమవారం రాత్రి నిరసన తెలిపారు.   మం డల టీడీపీ అధ్యక్షులు నడకుదుటి జనార్దనరావు,  మాతంగి జనార్దనరావు,  పొలిమెట్ల ఏసుబాబు, వ  కొల్లూరి వెంకటేశ్వరరావు, రావి రత్నగిరి, దిడ్ల జానకి రాం బాబు, కొమ్ము పవన్‌, చందన రంగారావు, చిరివేళ్ల సిద్ధార్థ, డొకిపర్తి బాలకోటేశ్వరరావు, నందిగం శ్రీను, జి.శివరామకృష్ణ పాల్గొన్నారు.  

Read more