కార్తీక భోజనంబు..
ABN , First Publish Date - 2022-11-14T00:19:06+05:30 IST
కార్తీక మూడో ఆదివారం వనసమారాధనలతో పర్యాటక ప్రాంతాలు కళకళలాడాయి.
విజయవాడ, ఆంధ్రజ్యోతి : కార్తీక మూడో ఆదివారం వనసమారాధనలతో పర్యాటక ప్రాంతాలు కళకళలాడాయి. నున్నలోని ఓ మామిడి తోటలో సహపంక్తి భోజనాలు చేస్తున్న వనసమారాధకులు.