Vijayawada: లోపలకు సీఎం జగన్.. బయటకు జనం..

ABN , First Publish Date - 2022-12-07T12:58:52+05:30 IST

విజయవాడ: సీఎం జగన్ (CM Jagan) సభ అంటే చాలు.. వద్దు బాబోయ్ అంటూ జనం వెళ్లిపోతున్నారు. సభ వరకు తీసుకువచ్చినా గోడలు దూకి పారిపోతున్నారు.

Vijayawada: లోపలకు సీఎం జగన్.. బయటకు జనం..

విజయవాడ: సీఎం జగన్ (CM Jagan) సభ అంటే చాలు.. వద్దు బాబోయ్ అంటూ జనం వెళ్లిపోతున్నారు. సభ వరకు తీసుకువచ్చినా గోడలు దూకి పారిపోతున్నారు. నిన్నటి సీమ గర్జన (Seema Garjana) సదస్సులో ఎలా అయితే బయటకు వెళ్లిపోయారో.. జయహో బీసీ సదస్సు (Jayahoo BC conference) నుంచి అలాగే వెళ్లిపోయారు. సభాస్థలానికి సీఎం జగన్ రావడానికి ముందే కార్యకర్తలు బయటకు వెళ్లిపోతున్నారు. అన్ని మార్గాల్లో బారికేడ్లు పెట్టి అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తమను బయటకు పంపించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. మరోవైపు గ్యాలరీల నుంచి‌ కూడా జనం బయటకు వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జయహో బీసీ సభా స్థలానికి‌ చేరుకుని ప్రసంగించారు.

Updated Date - 2022-12-07T12:58:55+05:30 IST