దుర్గమ్మ సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌

ABN , First Publish Date - 2022-12-13T01:48:22+05:30 IST

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్లరి సోమవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు.

దుర్గమ్మ సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌
ప్రసాదం స్వీకరిస్తున్న జస్టిస్‌ రవినాథ్‌ తిల్లరి

వన్‌టౌన్‌, డిసెంబరు 12: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్లరి సోమవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ప్రొటోకాల్‌ మర్యాదలను అందించారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆయనకు ప్రసాదం, శేషవస్త్రం, ఆశీస్సులు అందజేశారు.

Updated Date - 2022-12-13T01:48:22+05:30 IST

Read more