సీపీఎస్ రద్దు చేయాలి
ABN , First Publish Date - 2022-12-18T00:22:04+05:30 IST
ఉపాధ్యాయ, ఉద్యో గుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ ఆధ్వ ర్యంలో శనివారం ఎంఈవో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అం దించారు.
విస్సన్నపేట : ఉపాధ్యాయ, ఉద్యో గుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ ఆధ్వ ర్యంలో శనివారం ఎంఈవో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అం దించారు. సకాలంలో వేతనాలు ఇవ్వాలని, సీపీఎస్ రద్దు చేయాలని, 12 సంవత్సరాలు సర్వీసు దాటిన ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పరిగణించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో షేక్ యాసీన్, నందమూరి వెంకటేశ్వరరావు, తోట కిషోర్ కస్తూరి సీతారామయ్య, గోర్రెశివ పాల్గొన్నారు.