ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల పోస్టర్‌ విడుదల

ABN , First Publish Date - 2022-10-07T06:09:28+05:30 IST

మానసిక ఆరోగ్యం ఉంటే దేనినైనా సాధించవచ్చని కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు తెలిపారు.

ప్రపంచ మానసిక ఆరోగ్య  వారోత్సవాల పోస్టర్‌ విడుదల

ధర్నాచౌక్‌, అక్టోబరు 6 : మానసిక ఆరోగ్యం ఉంటే దేనినైనా సాధించవచ్చని కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు తెలిపారు. ప్రపంచ మానసిక ఆరోగ్య వా రోత్సవాల సందర్భంగా ఇండియన్‌ సైకియాట్రిక్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్య ప్రాధాన్యతను గుర్తిస్తూ రూపొందించిన వాల్‌ పోస్టర్‌ను తన కార్యాలయంలో గురువారం విడుదల చేశారు. ప్రముఖ మానసిక వై ద్య నిఫుణుడు ఇండ్ల రామసుబ్బరెడ్డి మాట్లాడుతూ మానసిక చికిత్స కేం ద్రాలకు వచ్చే ప్రతి 100 మందిలో 25 మంది వృద్ధులు ఉంటున్నారన్నా రు. వీరిలో డిప్రెషన్‌, నిద్రలేకపోవడం, ఆందోళన వంటి అనారోగ్య సమస్యలు ఉంటున్నాయన్నారు. మానసిన వైద్యులు డాక్టర్‌ రాధికరెడ్డి, డాక్టర్‌ విశాల్‌ ఇండ్ల, డాక్టర్‌ కృష్ణదాస్‌, ఉదయలక్ష్మీ, శుభమ్‌ గౌతమ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-10-07T06:09:28+05:30 IST