ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
ABN , First Publish Date - 2022-12-02T01:19:37+05:30 IST
మూడున్నరేళ్లుగా జగన్‌రెడ్డి విధ్వంసకర పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలను తెలియజెప్పేందుకు ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమాన్ని చేపట్టామని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు.
పెనమలూరు, డిసెంబరు 1 : మూడున్నరేళ్లుగా జగన్‌రెడ్డి విధ్వంసకర పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలను తెలియజెప్పేందుకు ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమాన్ని చేపట్టామని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమం వాల్‌పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించి ఆయన మాట్లాడాడు. అనుమోలు ప్రభాకరరావు, దొంతగాని పుల్లేశ్వరరావు, జంపాన గురునాథరావు, వెనిగళ్ల వెంకట కుటుంబరావు, దేవినేని రాజా, ఆనందప్రసాద్, దోనేపూడి రవికిరణ్, అనంతనేని ఆజాద్, రాంకుమార్, కొండవీటి శివయ్య, పాల్గొన్నారు.