తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలి

ABN , First Publish Date - 2022-09-08T06:23:28+05:30 IST

నవజీవన్‌ బాలభ వన్‌ ఆధ్వర్యంలో కండ్రికలోని 284, 285 సచివాల యాల్లో మత్తు పదార్థాల వినియో గం వలన కలిగే అనర్థాలపై అవగాహనా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.

తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలి

తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలి

పాయకాపురం, సెప్టెంబరు 7 : నవజీవన్‌ బాలభ వన్‌ ఆధ్వర్యంలో కండ్రికలోని 284, 285 సచివాల యాల్లో  మత్తు పదార్థాల వినియో గం వలన కలిగే అనర్థాలపై అవగాహనా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవజీవన్‌ బాలభవన్‌ ప్రోగ్రాం మేనేజర్‌ గోళ్లమూడి  శేఖర్‌ బాబు మాట్లాడుతూ చెడు వ్యసనాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలని చెప్పారు.  జె. ఆంజనేయులు, మమత, శ్రీ హారిక, సచివాలయ సిబ్బంది  తదితరులు పాల్గొన్నార

Read more