వీరులపాడు ఏపీవో సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2022-03-05T06:13:40+05:30 IST

వీరులపాడు ఏపీవో సస్పెన్షన్‌

వీరులపాడు ఏపీవో సస్పెన్షన్‌

కంచికచర్ల రూరల్‌, మార్చి 4: విధి నిర్వహణలో అలసత్వం వహించి నందుకు వీరులపాడు మండలం ఏపీవో జనార్దనరావును విధుల నుంచి తొలగిస్తూ గురువారం రాత్రి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధి హామీ పథకం పనిదినాలు కల్పించడం, నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవడంలో విఫలమవడంతో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.సూర్యనారాయణ ఈనెల 2న టెలీకార్ఫరెన్స్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. 


Updated Date - 2022-03-05T06:13:40+05:30 IST