Election Notification: ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ

ABN , First Publish Date - 2022-12-10T11:08:15+05:30 IST

ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది.

Election Notification: ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ

అమరావతి: ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది(AP Secretariat Association Election Notification Issued) . ఈ నెలాఖరున అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఇతర సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ నెల 12 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవనుంది. ఈ నెల 21 న ఎన్నికలు జరుగనున్నాయి. వెంకట్రామిరెడ్డికి వ్యతిరేకంగా ఇద్దరు ఉద్యోగులు బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే ఉద్యోగులను ఆకట్టుకునేందుకు పోటీదారులు సీక్రెట్‌గా క్యాంపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2022-12-10T11:08:16+05:30 IST