అనధికార కట్టడం కూల్చివేత

ABN , First Publish Date - 2022-11-16T01:05:13+05:30 IST

తాడిగడప మునిసిపాలిటీ పరిధి కానూరు భారతీనగర్‌లో అధికారుల అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవనంలోని మూడవ అంతస్తును మునిసిపల్‌ సిబ్బంది మంగళవారం కూల్చివేశారు. స్పందనలో వచ్చిన ఫిర్యాదు మేరకు కమిషనర్‌ ప్రకాశరావు ఆదే శాల మేరకు సిబ్బంది అనధికార కట్టడాన్ని కూల్చివేశారు.

అనధికార కట్టడం కూల్చివేత

పెనమలూరు, నవంబరు 15 : తాడిగడప మునిసిపాలిటీ పరిధి కానూరు భారతీనగర్‌లో అధికారుల అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవనంలోని మూడవ అంతస్తును మునిసిపల్‌ సిబ్బంది మంగళవారం కూల్చివేశారు. స్పందనలో వచ్చిన ఫిర్యాదు మేరకు కమిషనర్‌ ప్రకాశరావు ఆదే శాల మేరకు సిబ్బంది అనధికార కట్టడాన్ని కూల్చివేశారు. అనుమతులు లేని కట్టడాలను కూల్చివేస్తామని కమిషనర్‌ హెచ్చరించారు.

Updated Date - 2022-11-16T01:05:13+05:30 IST

Read more