వైభవంగా వసంతోత్సవం

ABN , First Publish Date - 2022-10-07T06:03:47+05:30 IST

వైభవంగా వసంతోత్సవం

వైభవంగా వసంతోత్సవం
కన్యకా పరమేశ్వరి అమ్మవారికి వసంతోత్సవం నిర్వహిస్తున్న భక్తులు

గన్నవరం: బుద్ధవరం రోడ్డు వాసవీనగర్‌లోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆల యంలో శరన్నవవరాత్రులను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్కరిణిలో అమ్మవారికి భక్తు లు వసంతోత్సవం జరిపారు. కార్యక్రమంలో కూర్మాల సత్యశ్రీనివాస్‌ కుమార్‌గుప్తా, మడుపల్లి బాలకృష్ణమూర్తి, కందగడ్డల కృష్ణారావు, కంచర్ల శివనాగేశ్వరరావు, శ్రీకా కుళం సత్యనారాయణ, లక్ష్మణ్‌, కోటి, గోపేష్‌, మణికుమార్‌, సాయి తదితరులు పాల్గొన్నారు. 

Read more