అంతర్‌ కళాశాలల సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో వైవీయూ విజేత

ABN , First Publish Date - 2022-03-06T04:59:26+05:30 IST

అంతర్‌ కళాశాలల సాఫ్ట్‌బాల్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌ పోటీలు యూనివర్శిటీలోని క్రీడామైదానంలో జరిగా యి. ఈ పోటీలకు 200 మంది క్రీడాకారులు హారయ్యారు.

అంతర్‌ కళాశాలల సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో వైవీయూ విజేత

కడప వైవీయూ, మార్చి 5: అంతర్‌ కళాశాలల సాఫ్ట్‌బాల్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌ పోటీలు యూనివర్శిటీలోని క్రీడామైదానంలో జరిగా యి. ఈ పోటీలకు 200 మంది క్రీడాకారులు హారయ్యారు. వైవీ యూ కళాశాలల స్త్రీల జట్టు బంగారు పతకం సాధించింది. ఫైనల్‌లో ఆర్‌సీపీఈ ప్రొద్దుటూరు కళాశాలపై 14 రన్స్‌ తేడాతో వి జయం సాదించింది. పురుషుల ఆర్‌సీపీఈ ఎస్వీడీసీ జమ్మలమడుగుపై నాలుగు రన్స్‌ తేడాతో విజయం సాధించింది.

Read more