అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు
ABN , First Publish Date - 2022-10-18T04:26:51+05:30 IST
ఆస్పత్రిలో ఇటీవల అదృశ్యమైన రమణప్ప(55) అనే వ్యక్తి సోమవా రం బావిలో శవమై తేలాడు.
మదనపల్లె క్రైం, అక్టోబరు 17: ఆస్పత్రిలో ఇటీవల అదృశ్యమైన రమణప్ప(55) అనే వ్యక్తి సోమవా రం బావిలో శవమై తేలాడు. పుంగనూరు మండలం నేతిగుట్లపల్లె పంచాయతీ కురవూరుకు చెందిన రమణప్పను వారంరోజుల కిందట కు టుంబసభ్యులు జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. కాగా నాలుగు రోజుల కిందట ఆస్పత్రిలో అదృ శ్య ఓ వ్యవసాయ బావిలో సోమవారం శవమై కన్పించాడు. సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ సుధాక ర్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.
షికారుపాలెం వద్ద గుర్తు తెలియని శవం
వాల్మీకిపురం, అక్టోబరు 17: మండలంలోని షికా రుపాలెం వద్ద గుర్తు తెలియని శవాన్ని గ్రామస్తు లు గుర్తించి సోమవారం పోలీసులకు సమాచా రం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చే పట్టారు. మృతుడి శరీరంపై ఆ న వాల్లు లేకపోవడంతో విచార ణ జరుపుతున్నారు.