టక్కోలి రైతు భరోసా కేంద్రంలో పొలంబడి

ABN , First Publish Date - 2022-03-06T04:47:48+05:30 IST

టక్కోలి రైతు భరోసా కేంద్రంలో శనివారం ఉద యం మండల వ్యవసాయాధికారి పద్మావతి ఆధ్వర్యంలో పొలంబడి నిర్వహించారు.

టక్కోలి రైతు భరోసా కేంద్రంలో పొలంబడి
పొలంబడి నిర్వహిస్తున్న పద్మావతి

సిద్దవటం, మార్చి5: టక్కోలి రైతు భరోసా కేంద్రంలో శనివారం ఉద యం మండల వ్యవసాయాధికారి పద్మావతి ఆధ్వర్యంలో పొలంబడి నిర్వహించారు. రైతులు పురుగుల మందులను వాడే విధానం, వేరుశనగ పంటలో తీసుకోవాల్సిన జా గ్రత్తలను వివరించారు. రైతులు నూతన శాస్త్రీయ పద్దతి సాగుతో పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. వ్యవసాయ విస్తరణాధికారి సరిత, గ్రామ వ్యవసాయ సహాయకులు వంశీ, ఆదినారాయణ రైతులు పాల్గొన్నారు. 

Read more