సొంత రాష్ట్రానికి విద్యాధరి

ABN , First Publish Date - 2022-03-17T05:26:38+05:30 IST

యూపీఎస్‌సీ ఫలితాల్లో 211 ర్యాంకు సాధించి ఐఏఎ్‌సకు ఎంపికైన నందలూరు గ్రామం గొల్లపల్లెకు చెందిన విద్యాధరిని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు కేటాయించింది. శిక్షణలో ఉన్న ఐఏఎ్‌సలకు ఈ నెల 14వ తేదీన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కేటాయించింది.

సొంత రాష్ట్రానికి విద్యాధరి
గొబ్బిళ్ల విద్యాధరి

నందలూరు, మార్చి 16: యూపీఎస్‌సీ ఫలితాల్లో 211 ర్యాంకు సాధించి ఐఏఎ్‌సకు ఎంపికైన నందలూరు గ్రామం గొల్లపల్లెకు చెందిన విద్యాధరిని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు కేటాయించింది. శిక్షణలో ఉన్న ఐఏఎ్‌సలకు ఈ నెల 14వ తేదీన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కేటాయించింది. అందులో విద్యాధరి సొంత రాష్ట్రానికే ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె ముస్సోరీలో ఐఏఎస్‌ శిక్షణ పొందుతున్నారు.

Read more