హాకీ పోటీలకు ఎంపిక

ABN , First Publish Date - 2022-03-06T04:57:36+05:30 IST

హాకీ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో గుంటూరులో ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు జరుగనున్న అంతర్‌జిల్లాల హాకీ పోటీలకు గాను జిల్లా సీనియర్‌ హాకీ బాలురు జట్టును ఎంపిక చేసినట్లు శనివారం హాకీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌.సుభాన్‌బాష పేర్కొన్నారు.

హాకీ పోటీలకు ఎంపిక

కడప (మారుతీనగర్‌), మార్చి 5: హాకీ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో గుంటూరులో ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు జరుగనున్న అంతర్‌జిల్లాల హాకీ పోటీలకు గాను జిల్లా సీనియర్‌ హాకీ బాలురు జట్టును ఎంపిక చేసినట్లు శనివారం హాకీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌.సుభాన్‌బాష పేర్కొన్నారు. ఇందులో యాసీన్‌, పవన్‌, నారాయణ, దీపు, దినకర్‌, శౌరి, స్వస్కి, వెంకట్‌, కిశోర్‌, బాలాజీ, (కెప్టెన్‌) ఇస్మాయిల్‌, శ్రీను, కీర్తి, కమలాకర్‌, అ మీర్‌, అఖిల్‌, మనోజ్‌, శ్రీను, స్టాండ్‌బై ప్రదీప్‌, ఎంపికైనట్లు   

Updated Date - 2022-03-06T04:57:36+05:30 IST