ఆర్డీఓ వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2022-08-05T04:48:32+05:30 IST

పులివెందుల ఆర్డీఓగా వెంకటేశ్వ ర్లు గురువారం బాధ్యతలు చేపట్టారు.

ఆర్డీఓ వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ

పులివెందుల టౌన్‌, ఆగస్టు 4: పులివెందుల ఆర్డీఓగా వెంకటేశ్వ ర్లు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇన్‌చార్జిగా ఉన్న జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసుల నుం చి బాధ్యతలు స్వీకరించిన ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపి త్వరితగతిన వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తమ యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండే లా చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ డివిజన్‌ పరిధి తహసీల్దార్లు, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-08-05T04:48:32+05:30 IST