జిల్లా స్థాయి రగ్బీ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2022-10-29T23:56:05+05:30 IST

జిల్లా స్ధాయి రగ్బీ పోటీల్లో విద్యార్థులు ప్రతి భ కనబరిచారు.

జిల్లా స్థాయి రగ్బీ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
విద్యార్థులతో ఉపాధ్యాయులు

ములకలచెరువు, అక్టోబరు 29: జిల్లా స్ధాయి రగ్బీ పోటీల్లో విద్యార్థులు ప్రతి భ కనబరిచారు. మండలంలోని బురకాయలకోట కు చెందిన విస్‌డమ్‌ పా ఠశాలకు చెందిన విద్యార్థు లు బాబురెడ్డి, చక్రవర్ధన రెడ్డిలు కర్నూల్‌ జిల్లా అర్ధవీ డులో రెండు రోజుల క్రితం జరిగిన అండర్‌ - 14 రగ్బీ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రతిభ కనబరిచిన విద్యార్ధులను శనివారం పాఠశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కరెస్పాండెంట్‌ సదాశివరెడ్డి, పీఈటీ మహేంద్ర, ఉపాఽధ్యాయులు అభినందించారు.

Updated Date - 2022-10-29T23:56:07+05:30 IST