ముగిసిన మొహర్రం వేడుకలు

ABN , First Publish Date - 2022-08-16T05:25:04+05:30 IST

పోరు మామిళ్ల మం డలంలోని అక్క లరెడ్డిపల్లెలో రంగ సముద్రం పం చాయతీ పరిధిలోని కైలాసకాలనీలో మొహర్రం వేడుకలు ముగిశాయి.

ముగిసిన మొహర్రం వేడుకలు
అక్కలరెడ్డిపల్లెలోనిమజ్జనానికి ఊరేగింపుగా వెళుతున్న పీర్లు

పోరుమామిళ్ల, ఆగస్టు 15 : పోరు మామిళ్ల మం డలంలోని అక్క లరెడ్డిపల్లెలో రంగ సముద్రం పం చాయతీ పరిధిలోని కైలాసకాలనీలో మొహర్రం వేడుకలు ముగిశాయి. సోమ వారం సాయంత్రం పీర్ల నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.  భక్తులు హాజరై పూజలు నిర్వహించారు.  ఎస్‌ఐ హరిప్రసాద్‌ గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-08-16T05:25:04+05:30 IST