అయ్యప్ప స్వామిని కించ పరిచిన వారిని శిక్షించాలి

ABN , First Publish Date - 2022-12-31T23:11:01+05:30 IST

అయ్యప్పస్వామిని కిం చపరుస్తూ ప్రసంగించిన రెంజర్ల రాజేష్‌, బైరీ నరేష్‌లను కఠినంగా శిక్షించాలని అయ్యప్ప సేవా సమితి, విశ్వహిం దూ పరిషత, భజరంగ్‌ దళ నేతలు డిమాండ్‌ చేశారు.

అయ్యప్ప స్వామిని  కించ పరిచిన వారిని శిక్షించాలి

కలికిరి, డిసెంబరు 31: అయ్యప్పస్వామిని కిం చపరుస్తూ ప్రసంగించిన రెంజర్ల రాజేష్‌, బైరీ నరేష్‌లను కఠినంగా శిక్షించాలని అయ్యప్ప సేవా సమితి, విశ్వహిం దూ పరిషత, భజరంగ్‌ దళ నేతలు డిమాండ్‌ చేశారు. ఆమేరకు శని వారం కలికిరి పట్టణం లో భారీ ప్రదర్శన నిర్వ హించారు. వీహెచపీ, భజ రంగ్‌దళ్‌, అయ్యప్ప స్వామి సేవా సమితికి చెందిన యల్లారెడ్డి, నరే ష్‌, లింగయ్య, శ్రీనివాసు లు, కృష్ణ పాల్గొన్నారు.

మదనపలె అర్బన: హిందూ ధర్మాలను, దేవుళ్లను పరిహాసం చేసి న వారిపై చర్యలు తీసు కోవాలని మదనపల్లె హిందూ చైతన్యవేదిక సభ్యులు డిమాండ్‌ చేశా రు. ఇటీవల బైరి నరేష్‌ అయ్యప్పస్వామి పై అనుచిత వ్యాఖ్యలు నిర సనగా శనివారం మద నపల్లె హిందూ చైతన్య వేదిక, అయ్యప్ప స్వామి భక్తులు ర్యాలీ నిర్వహిం చారు. కార్యక్రమంలో బాలాజీ, ఆనంద్‌, సోము, అంజన్న, నరేం ద్రబాబు, మనోహర్‌రెడ్డి, కిరణ్‌, చంద్రహాసన, అర్జున పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:11:01+05:30 IST

Read more