రక్తహీనత నివారణకు ఐరన ఫోలిక్ యాసిడ్ మాత్రలు
ABN , First Publish Date - 2022-10-27T23:39:59+05:30 IST
రక్తహీనత నివారణకు ఐరన ఫోలిక్ యాసిడ్ మా త్రలు మింగించడం జ రుగుతోందని ఆరోగ్యసిబ్బంది పేర్కొన్నారు.
వేంపల్లె, అక్టోబరు 27: రక్తహీనత నివారణకు ఐరన ఫోలిక్ యాసిడ్ మా త్రలు మింగించడం జ రుగుతోందని ఆరోగ్యసిబ్బంది పేర్కొన్నారు. గురువారం స్థానిక ఉషాకిరణ్ ఉన్నత పాఠశాలలో 5-10 సంవత్సరాలు గల పిల్లలకు ఐరన ఫోలిక్ యాసిడ్ మాత్రలను మింగించిన అనంతరం వారు మాటట్లాడుతూ రక్తహీనత లేని సమాజం కోసం పోషకాహారం తీసుకోవడంతో పాటు అదనంగా ఐరన ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మల్టిపర్పస్ హెల్త్ అసిస్టెంట్ విశ్వనాథరెడ్డి, ఏఎనఎం భారతి పాల్గొన్నారు.