ఆకట్టుకున్న సైన్స మేళా
ABN , First Publish Date - 2022-12-31T23:15:51+05:30 IST
పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన మండల స్థాయి సైన్స మేళాలో ఆకట్టుకుం ది.
పీలేరు, డిసెంబరు 31: పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన మండల స్థాయి సైన్స మేళాలో ఆకట్టుకుం ది. ఇందులో మండలంలోని 15 ప్రభుత్వ ఉన్నత పాఠ శాలలు, 4 గురుకుల పాఠ శాలలకు చెందిన 100 మం ది విద్యార్థులు, 30 మంది సైన్స ఉపాధ్యాయులు 70 నమూనాలను త యారు చేసి ప్రదర్శించారు. వాటిలో ఆరోగ్య ము-పరిశుభ్రత విభాగంలో పీలేరు మహా త్మా జ్యోతిరావు పూలే పాఠ శాల, పర్యావరణ -పరిరక్ష ణ అంశంలో కోటపల్లె జడ్పీ బాలికోన్నత పాఠశాల, సా ఫ్ట్‌వేర్ అండ్ యాప్స్‌లో కోటపల్లె జడ్పీ బాలికోన్నత పాఠశాల,పర్యావరణం-వా తావరణ మార్పులు అంశం లో అయ్యప్పరెడ్డి కాలనీలో ని బాలికోన్నత పాఠశాల, గణిత నమూనాలలో గూడ రేవుపల్లె జడ్పీ ఉన్నత పాఠ శాల విద్యార్థులు బహుమ తులు సాధించారు. మండ ల స్థాయి విజేతలను జిల్లా స్థాయి పోటీలకు పం పుతా మని పీలేరు ఎంఈ వో బాలాజీ నాయక్ తెలిపారు.