సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2022-10-18T04:28:02+05:30 IST
రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని వాల్మీకిపురం జూనియర్ సివిల్‌కోర్టు న్యాయవాదులు డి మాండ్ చేశారు.
వాల్మీకిపురం, అక్టోబరు 17: రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని వాల్మీకిపురం జూనియర్ సివిల్‌కోర్టు న్యాయవాదులు డి మాండ్ చేశారు. సోమవారం న్యాయవాదులు విధులు బహిష్కరిం చి కోర్టట ఎదుట నిరసన తెలియజేశారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు అన్ని విధాలా అనుకూలమని పేర్కొన్నారు.