జిల్లా ప్రజలకు చవితి శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2022-08-31T06:04:23+05:30 IST

వినాయక చవితి పర్వదిన పండుగ సందర్భంగా ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు భక్తి భావం, సామరస్యంతో పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. జిల్లాలో ఉన్న వినాయక మండప నిర్వాహకులు పోలీసు వారి సలహాలు సూచనలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో పండుగ నిర్వహించుకోవాలని సూచించారు.

జిల్లా ప్రజలకు చవితి శుభాకాంక్షలు

కడప(క్రైం), ఆగస్టు 30: వినాయక చవితి పర్వదిన పండుగ సందర్భంగా ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు భక్తి భావం, సామరస్యంతో పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. జిల్లాలో ఉన్న వినాయక మండప నిర్వాహకులు పోలీసు వారి సలహాలు సూచనలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో పండుగ నిర్వహించుకోవాలని సూచించారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే తన నెంబర్‌ 9440796900 లేదా సంబంధిత డీఎస్పీలకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. 

Read more