ఆర్కేవ్యాలీ సీఐగా గోవిందరెడ్డి

ABN , First Publish Date - 2022-08-05T04:49:49+05:30 IST

మండలంలోని ఆర్కేవ్యాలీ ఇడుపులపాయ నూతన సీఐగా గోవిందరెడ్డి ఆధ్యతలు స్వీకరించారు.

ఆర్కేవ్యాలీ సీఐగా గోవిందరెడ్డి

వేంపల్లె, ఆగస్టు 4: మండలంలోని ఆర్కేవ్యాలీ ఇడుపులపాయ నూతన సీఐగా గోవిందరెడ్డి ఆధ్యతలు స్వీకరించారు. ఆర్కేవ్యాలీ పోలీ్‌సస్టేషనను సర్కిల్‌గా అప్‌గ్రేడ్‌ ఇటీవలే చేశారు. గోవిందరెడ్డిని నూతన సీఐగా నియమించగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. వేముల, చక్రాయపేట పోలీ్‌సస్టేషనలు సీఐ పరిధిలోకి వస్తాయి. వేముల ప్రధాన కార్యాలయంగా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.  

Updated Date - 2022-08-05T04:49:49+05:30 IST