అమ్మవారికి బంగారు తాళిబొట్టు బహూకరణ

ABN , First Publish Date - 2022-08-15T04:59:46+05:30 IST

సంబేపల్లె గ్రామంలోని దేవరరాయి నల్లగంగమ్మ తల్లికి ఆదివారం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మునగా మురళీస్వామి సోదరుడు మునగా నాగరాజు దంపతులు బంగారు తాళిబొట్టు, ఒక జత వెండి మెట్టెలు బహూకరించారు.

అమ్మవారికి బంగారు తాళిబొట్టు బహూకరణ

సంబేపల్లె, ఆగస్టు 14: సంబేపల్లె గ్రామంలోని దేవరరాయి నల్లగంగమ్మ తల్లికి ఆదివారం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మునగా మురళీస్వామి సోదరుడు మునగా నాగరాజు దంపతులు బంగారు తాళిబొట్టు, ఒక జత వెండి మెట్టెలు బహూకరించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సంఘ సేవకుడు భువనేశ్వర్‌రెడ్డి, కమిటీ సభ్యుడు చలపతి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-15T04:59:46+05:30 IST