శాకంబరి అలంకారంలో వాసవీ అమ్మవారు

ABN , First Publish Date - 2022-07-21T05:11:10+05:30 IST

రాజంపేట అమ్మవారిశా లలో వాసవి మహి ళా సంఘం ఆధ్వర్యంలో బుధవారం అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తు లకు దర్శన భాగ్యం కల్పించారు. 50 రకాల కూరగాయలు, పండ్లతో కన్యకా పరమేశ్వరి దేవిని అలంకరించారు.

శాకంబరి అలంకారంలో వాసవీ అమ్మవారు
50 రకాల కూరగాయలతో శాకంబరి అమ్మవారు

రాజంపేటటౌన్‌, జూలై 20: రాజంపేట అమ్మవారిశా లలో వాసవి మహి ళా సంఘం ఆధ్వర్యంలో బుధవారం అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తు లకు దర్శన భాగ్యం కల్పించారు. 50 రకాల కూరగాయలు, పండ్లతో కన్యకా పరమేశ్వరి దేవిని అలంకరించారు. శాస్త్రోక్తంగా వాసవి మహిళా సంఘం సభ్యులందరూ అమ్మవారి అలంకరణలో పాల్గొన్నారు.

Updated Date - 2022-07-21T05:11:10+05:30 IST