వైభవంగా నడివీధి గంగమ్మ జాతర

ABN , First Publish Date - 2022-06-20T05:13:47+05:30 IST

గుర్రంకొండ మండలం శెట్టివారిపల్లె పంచాయతీ అరిగెలవారిపల్లె నడివీధి గంగ మ్మ జాతరను ప్రజలు వైభవంగా జరుపుకొన్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం వేకువజాము వరకు మహిళలు అమ్మవారికి దీలు, బోనాలను బాణసంచులు పేల్చుతూ, కోలాహలంగా సమర్పించారు. జాతర సందర్భంగా గ్రామంలోని అందరి ఇళ్లు బంధువులతో నిండిపోయాయి.

వైభవంగా నడివీధి గంగమ్మ జాతర
గంగమ్మకు బోనాలు తీసుకెళుతున్న మహిళలు

గుర్రంకొండ, జూన్‌ 19: గుర్రంకొండ మండలం శెట్టివారిపల్లె పంచాయతీ అరిగెలవారిపల్లె నడివీధి గంగ మ్మ జాతరను ప్రజలు వైభవంగా జరుపుకొన్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం వేకువజాము వరకు మహిళలు అమ్మవారికి దీలు, బోనాలను బాణసంచులు పేల్చుతూ, కోలాహలంగా సమర్పించారు. జాతర సందర్భంగా గ్రామంలోని అందరి ఇళ్లు బంధువులతో నిండిపోయాయి. 

Updated Date - 2022-06-20T05:13:47+05:30 IST