మహిళలకు ఫ్యాషన డిజైనరంగంలో ఉపాధి
ABN , First Publish Date - 2022-10-18T04:28:33+05:30 IST
మహిళలకు ఫ్యాషన డిజైనరంగంలో ఉపాధి కల్పించేందుకు త్వరలోనే మదనపల్లెలో ఓ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు ప్రముఖ పారిశ్రామిక వేత్త జీఎననాయుడు ప్రకటించారు.
మదనపల్లె రూరల్, అక్టోబరు 17: మహిళలకు ఫ్యాషన డిజైనరంగంలో ఉపాధి కల్పించేందుకు త్వరలోనే మదనపల్లెలో ఓ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు ప్రముఖ పారిశ్రామిక వేత్త జీఎననాయుడు ప్రకటించారు. సోమవారం ఆయన కుటుంబసభ్యు లతో కలసి మీడియాతో మాట్లాడారు. గతంలో తాను మదన పల్లె పట్టణంలో కరువుసమయంలో ఉచితంగా తాగునీటిని అందించానన్నారు. అప్పటి నుంచి మదనపల్లె ప్రజలతో మంచి అనుబంధం ఏర్పడిందన్నారు.