నిత్యాన్నదాన పథకానికి రూ.100116 విరాళం

ABN , First Publish Date - 2022-08-16T04:34:14+05:30 IST

నిత్యాన్నదాన పథకానికి రూ.100116 విరాళం

నిత్యాన్నదాన పథకానికి రూ.100116 విరాళం
దాతకు రసీదు అందిస్తున్న ఏసీ

చక్రాయపేట, ఆగస్టు 15: గండి క్షేత్రంలో నిత్యాన్నదాన పథకానికి పులివెందుల వాసి ఊటుకూరు విద్యానందరెడ్డి ఆయన ధర్మపత్ని హేమలత రూ.100116 ఏసీ ముకుందరెడ్డి చేతికి అందించారు. ఆల య ప్రధాన అర్చకులు కేసరి వారికి ప్రత్యే క పూజలు గావించి తీర్థప్రసాదాలు ఇచ్చి ఘనంగా సన్మానించారు. పథకానికి విరాళా లు విరివిగా ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. 

Read more