ప్రభుత్వ ఆస్పత్రికి ఐసీయూ బెడ్, వీల్‌ఛైర్ వితరణ
ABN , First Publish Date - 2022-11-14T23:53:58+05:30 IST
జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి వైసీపీ నాయకుడు, కాంట్రాక్టర్ ముర్రా అమర్‌నాథ్‌రెడ్డి సోమవారం ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పుల్లయ్యకు ఐసీయూ బెడ్, వీల్‌ఛైర్ వితరణ చేశారు.
జమ్మలమడుగు రూరల్, నవంబరు 14: జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి వైసీపీ నాయకుడు, కాంట్రాక్టర్ ముర్రా అమర్‌నాథ్‌రెడ్డి సోమవారం ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పుల్లయ్యకు ఐసీయూ బెడ్, వీల్‌ఛైర్ వితరణ చేశారు. వైసీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి మల్కిరెడ్డి హనుమంతరెడ్డి సమక్షంలో ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ముర్రా ఆదినారాయణరెడ్డి, బొమ్మేపల్లె సర్పంచ్ రామనాథరెడ్డి, ప్రతా్‌పరెడ్డి, ప్రభుత్వ ఆస్పత్రి ఫార్మసిస్ట్ దస్తగిరి, సిబ్బంది పాల్గొన్నారు.