పోలీసు బెటాలియన్‌లో దర్బార్‌

ABN , First Publish Date - 2022-12-07T23:19:53+05:30 IST

వార్షిక తనిఖీ లో భాగంగా సిద్దవటం మండలం భా కరా పేటలోని 11వ పోలీసు బెటాలి యన్‌లో కర్నూలు రేంజ్‌ డీఐజీ వెంకటే శ్వర్లు ఆఫీసర్లు, సిబ్బందితో దర్బార్‌ ని ర్వహించారు.

పోలీసు బెటాలియన్‌లో దర్బార్‌
దర్బార్‌లోకర్నూలు రేంజ్‌ డీఐజీ వెంకటే శ్వర్లు

సిద్దవటం, డిసెంబరు 7: వార్షిక తనిఖీ లో భాగంగా సిద్దవటం మండలం భా కరా పేటలోని 11వ పోలీసు బెటాలి యన్‌లో కర్నూలు రేంజ్‌ డీఐజీ వెంకటే శ్వర్లు ఆఫీసర్లు, సిబ్బందితో దర్బార్‌ ని ర్వహించారు. సమస్యలు అడిగి తెలు సుకున్నారు. అధికారులకు తగిన సూచ నలను, సలహాలు ఇచ్చారు. బెటాలియన్‌ పరిసరాలను తనిఖీ చేశారు. కమాండెంటు ఎన్‌.శ్రీనివాసరావు, అదనపు కమాండెంటు ప్రభుకుమార్‌, అసిస్టెంట్‌ కమాండెంట్లు కేశవరెడ్డి, వెంకటరెడ్డి, ఆర్‌ఐఎస్‌, ఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:20:22+05:30 IST