ఏపీ ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడిగా అశోక్
ABN , First Publish Date - 2022-08-05T04:48:20+05:30 IST
ఏపీ ఎమ్మార్పీఎస్ కమలాపురం నియోజకవర్గ అధ్యక్షునిగా అశోక్‌కుమార్ మా దిగ నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అఽధికార ప్రతినిధి తప్పట హరిబాబు తెలిపారు.
కమలాపురం రూరల్, ఆగస్టు 4 : ఏపీ ఎమ్మార్పీఎస్ కమలాపురం నియోజకవర్గ అధ్యక్షునిగా అశోక్‌కుమార్ మా దిగ నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అఽధికార ప్రతినిధి తప్పట హరిబాబు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడు తూ ఏపీ ఎమ్మార్పీఎస్ రా ష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఆదేశాల మేరకు ఈయనను నియమించామని బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని ఆయన తెలిపారు. అనంతరం అశోక్ మా దిగ మాట్లాడుతూ నన్ను నమ్మి కమలాపురం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులకు అధికార ప్రతనిధి, జిల్లా కమిటీకి ప్రత్యేక కృజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు దాసరి నాగార్జున, విద్య, వెంకటరమణ, గొల్లపల్లి తదితరులు పాల్గొన్నారు.