అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-08-05T04:49:21+05:30 IST

లింగారెడ్డిపల్లె అరుంధతివాడ వాసి పల్లె పోగు శ్రీను(38) అనుమానాస్పద స్థితి లో మృతి చెందినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తె లిపారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
పల్లెపోగు శ్రీను మృతదేహం

ఓబుళవారిపల్లె, ఆగ స్టు4: లింగారెడ్డిపల్లె అరుంధతివాడ వాసి పల్లె పోగు శ్రీను(38) అనుమానాస్పద స్థితి లో మృతి చెందినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తె లిపారు. శ్రీను కనిపిం చడం లేదని భార్య అరుణ ఓబుళవారిపల్లె పోలీస్‌స్టేషన్‌లో బుధవా రం ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం శ్రీను మృతదేహం కని పించినట్లు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసు జాగిలా లను రప్పించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2022-08-05T04:49:21+05:30 IST