బ్యాంక్ సిబ్బందిపై వైసీపీ నాయకుల దాడి

ABN , First Publish Date - 2022-07-22T23:27:15+05:30 IST

గుంటూరు జిల్లా: వైసీపీ నాయకులు అమరావతి‌లో హల్ చల్ చేశారు. యూనియన్ బ్యాంక్ ఉద్యోగులపై దాడికి యత్నించారు. డ్వాక్రా గ్రూపులకు రుణాల మంజూరులో వివాదం తలెత్తింది. సంతకాలు తేడాగా ఉండటంతో

బ్యాంక్ సిబ్బందిపై వైసీపీ నాయకుల దాడి

గుంటూరు జిల్లా: వైసీపీ నాయకులు (YSRCP Leaders) అమరావతి‌లో హల్ చల్ చేశారు. యూనియన్ బ్యాంక్ ఉద్యోగులపై దాడికి (Attack) యత్నించారు. డ్వాక్రా గ్రూపులకు రుణాల మంజూరులో వివాదం తలెత్తింది. సంతకాలు తేడాగా ఉండటంతో గ్రూపు లీడర్లను బ్యాంకు సిబ్బంది ప్రశ్నించారు. తమ వారినే ప్రశ్నిస్తారా? అంటూ బ్యాంక్ ఉద్యోగుల‌పై (Bank employees) వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. 

Updated Date - 2022-07-22T23:27:15+05:30 IST