Amaravathi: సీనియర్ IPS AB వేంకటేశ్వర రావు‌పై సస్పెన్షన్ ఎత్తివేత

ABN , First Publish Date - 2022-05-18T17:30:25+05:30 IST

సీనియర్ IPS AB వేంకటేశ్వర రావుపై సస్పెన్షన్ ఎత్తివేశారు. సస్పెన్షన్ తొలగిస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల అమలుకు వెంకటేశ్వర రావు పలుమార్లు CSను స్వయంగా కలిశారు.

Amaravathi: సీనియర్ IPS AB వేంకటేశ్వర రావు‌పై సస్పెన్షన్ ఎత్తివేత

Amaravathi: సీనియర్ IPS AB వేంకటేశ్వర రావుపై సస్పెన్షన్ ఎత్తివేశారు. సస్పెన్షన్ తొలగిస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల అమలుకు వెంకటేశ్వర రావు పలుమార్లు CSను స్వయంగా కలిశారు. 2022 ఫిబ్రవరి 8 నుంచి సర్వీస్‌లోకి తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి. కాగా తనను సస్పెన్షన్లో ఉంచిన రోజు నుంచి సర్వీస్‌లోకి తీసుకోవాలని, రెండేళ్ల సస్పెన్షన్ కాలాన్ని కూడా సర్వీస్‌లోకి తీసుకోవాలని కోర్టు చెప్పిందని వెంకటేశ్వరరావు అంటున్నారు. 

Read more