వర్సిటీ డిగ్రీ సెకండర్‌సెమిస్టర్‌ పరీక్ష వాయిదా

ABN , First Publish Date - 2022-10-07T06:02:08+05:30 IST

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం జరగాల్సిన డిగ్రీ సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షను వాయిదా వేసినట్లు వర్సిటీ ఏసీఈ రెడ్డి ప్రకాష్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వర్సిటీ డిగ్రీ సెకండర్‌సెమిస్టర్‌ పరీక్ష వాయిదా

పెదకాకాని(ఏఎన్‌యూ) అక్టోబరు 6: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం జరగాల్సిన డిగ్రీ సెకండ్‌ సెమిస్టర్‌  పరీక్షను వాయిదా వేసినట్లు వర్సిటీ ఏసీఈ రెడ్డి ప్రకాష్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల వరుసగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వాయిదా పడిన పరీక్షను ఈనెల 16న నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-07T06:02:08+05:30 IST